Sunday, February 22, 2009

  1. రాదామనోహరాలు ;మనోహరజ్ఞాపకాలు .మనసుమూలల్లో మిగిలిన మధుర గీతికలు .పాలపసితనపు జ్ఞాపికలు ఓ వా వానాకాలపుచినుకుల మనోహర విల్లులు. ఓ వేసంగి గాడ్పులో వెన్నెలపంచిన పూలజల్లులు .దసరాmmసరదాలో... మాలలు గా ఈ మనోహరాలు మా ఇంటిపందిరంతా అల్లుకుని మా జీవినంలో ఒకటైన మనోహరాలు ... మా ఆనందంలో బాధలో మాతో ఉన్నా ఎప్పుడు నవ్వులు పూలుపూచిన మనోహరాలు .

2 comments:

  1. its a nice information blog
    The one and the only news website portal Telugu vilas .
    please visit our website for more news updates..
    Telugu vilas

    ReplyDelete
  2. Great Post !!!! You provided a very amazing info with us .Thanks for sharing this awesome article with us

    Latest News Updates

    ReplyDelete